Thursday, September 15, 2022
Sunday, September 11, 2022
Friday, September 9, 2022
సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
సెప్టెంబర్ 5 | - | ఉపాధ్యాయ దినోత్సవం (డాక్టర్ రాధాకృష్ణన్ పుట్టినరోజు) |
సెప్టెంబర్ 8 | - | అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం |
సెప్టెంబర్ 14 | - | హిందీ భాషా దినోత్సవం |
సెప్టెంబర్ 15 | - | ఇంజనీర్ డే, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం |
సెప్టెంబర్ 16 | - | అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం |
సెప్టెంబర్ 17 | - | ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే |
సెప్టెంబర్ 18 | - | అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం |
సెప్టెంబర్ 21 | - | ప్రపంచ అల్జీమర్స్ డే, అంతర్జాతీయ శాంతి దినోత్సవం |
సెప్టెంబర్ 23 | - | సంకేత భాషా దినోత్సవం |
సెప్టెంబర్ 27 | - | ప్రపంచ పర్యాటక దినోత్సవం |
సెప్టెంబర్ 28 | - | సమాచారానికి యూనివర్సల్ యాక్సెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవం |
సెప్టెంబర్ 29 | - | అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వ్యర్థాలపై అవగాహన దినోత్సవం |
సెప్టెంబర్ 30 | - | వరల్డ్ మారిటైం డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం |
ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
ఆగస్టు 3 | - | నైజర్ స్వాతంత్ర్య దినోత్సవం |
ఆగస్టు 6 | - | హిరోషిమా డే |
ఆగస్టు 8 | - | క్విట్ ఇండియా డే |
ఆగస్టు 9 | - | ప్రపంచ స్థానిక ప్రజల అంతర్జాతీయ దినోత్సవం |
ఆగస్టు 12 | - | అంతర్జాతీయ యువజన దినోత్సవం |
ఆగస్టు 14 | - | పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం |
ఆగస్టు 15 | - | భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం |
ఆగస్టు 19 | - | ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం |
ఆగస్టు 29 | - | జాతీయ క్రీడా దినోత్సవం |
ఆగస్టు 30 | - | చిన్న పరిశ్రమల దినోత్సవం |
Thursday, September 8, 2022
జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జులై 1 | - | జాతీయ వైద్యుల దినోత్సవం |
జులై 2 | - | ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం |
జులై 3 | - | అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం |
జులై 6 | - | ప్రపంచ జూనోసిస్ దినోత్సవం |
జులై 11 | - | ప్రపంచ జనాభా దినోత్సవం |
జులై 15 | - | ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం |
జులై 17 | - | అంతర్జాతీయ న్యాయ దినోత్సవం |
జులై 18 | - | నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం |
జులై 20 | - | ప్రపంచ చెస్ దినోత్సవం |
జులై 23 | - | జాతీయ ప్రసార దినోత్సవం |
జులై 25 | - | ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం |
జులై 26 | - | కార్గిల్ విజయ్ దివస్ |
జులై 27 | - | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వ్యవస్థాపక దినోత్సవం |
జులై 28 | - | ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం |
జులై 29 | - | అంతర్జాతీయ పులుల దినోత్సవం |
జులై 30 | - | వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం |
Wednesday, September 7, 2022
జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జూన్ 1 | - | ప్రపంచ పాల దినోత్సవం |
జూన్ 2 | - | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం |
జూన్ 3 | - | ప్రపంచ సైకిల్ దినోత్సవం |
జూన్ 4 | - | దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 5 | - | ప్రపంచ పర్యావరణ దినోత్సవం |
జూన్ 6 | - | రష్యన్ భాషా దినోత్సవం |
జూన్ 7 | - | ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం |
జూన్ 8 | - | ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం |
జూన్ 12 | - | ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం |
జూన్ 13 | - | అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే |
జూన్ 14 | - | ప్రపంచ రక్తదాతల దినోత్సవం |
జూన్ 15 | - | ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం |
జూన్ 3వ ఆదివారం | - | ప్రపంచ ఫాదర్స్ డే |
జూన్ 20 | - | ప్రపంచ శరణార్థుల దినోత్సవం |
జూన్ 21 | - | అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం |
జూన్ 23 | - | ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం |
జూన్ 26 | - | మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 27 | - | సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం |
జూన్ 29 | - | ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ |
జూన్ 30 | - | అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం |




