LATEST UPDATES
Showing posts with label Current Affairs Daily Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs Daily Current Affairs. Show all posts

Wednesday, September 7, 2022

జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జూన్ 1

-

ప్రపంచ పాల దినోత్సవం

జూన్ 2

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

జూన్ 3

-

ప్రపంచ సైకిల్ దినోత్సవం

జూన్ 4

-

దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం

జూన్ 5       

-

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జూన్ 6

-

రష్యన్ భాషా దినోత్సవం

జూన్ 7

-

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

జూన్ 8

-

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం  

జూన్ 12

-

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

జూన్ 13

-

అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే

జూన్ 14

-

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

జూన్ 15

-

ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం

జూన్ 3వ ఆదివారం

-

ప్రపంచ ఫాదర్స్ డే

జూన్ 20

-

ప్రపంచ శరణార్థుల దినోత్సవం

జూన్ 21

-

అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం

జూన్ 23

-

ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం

జూన్ 26

-

మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం

జూన్ 27

-

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం

జూన్ 29

-

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్

జూన్ 30

-

అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates