Thursday, October 6, 2022
GENERAL KNOWLEDGE
Thursday, September 8, 2022
జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జులై 1 | - | జాతీయ వైద్యుల దినోత్సవం |
జులై 2 | - | ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం |
జులై 3 | - | అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం |
జులై 6 | - | ప్రపంచ జూనోసిస్ దినోత్సవం |
జులై 11 | - | ప్రపంచ జనాభా దినోత్సవం |
జులై 15 | - | ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం |
జులై 17 | - | అంతర్జాతీయ న్యాయ దినోత్సవం |
జులై 18 | - | నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం |
జులై 20 | - | ప్రపంచ చెస్ దినోత్సవం |
జులై 23 | - | జాతీయ ప్రసార దినోత్సవం |
జులై 25 | - | ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం |
జులై 26 | - | కార్గిల్ విజయ్ దివస్ |
జులై 27 | - | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వ్యవస్థాపక దినోత్సవం |
జులై 28 | - | ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం |
జులై 29 | - | అంతర్జాతీయ పులుల దినోత్సవం |
జులై 30 | - | వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం |
Wednesday, September 7, 2022
జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
జూన్ 1 | - | ప్రపంచ పాల దినోత్సవం |
జూన్ 2 | - | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం |
జూన్ 3 | - | ప్రపంచ సైకిల్ దినోత్సవం |
జూన్ 4 | - | దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 5 | - | ప్రపంచ పర్యావరణ దినోత్సవం |
జూన్ 6 | - | రష్యన్ భాషా దినోత్సవం |
జూన్ 7 | - | ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం |
జూన్ 8 | - | ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం |
జూన్ 12 | - | ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం |
జూన్ 13 | - | అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే |
జూన్ 14 | - | ప్రపంచ రక్తదాతల దినోత్సవం |
జూన్ 15 | - | ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం |
జూన్ 3వ ఆదివారం | - | ప్రపంచ ఫాదర్స్ డే |
జూన్ 20 | - | ప్రపంచ శరణార్థుల దినోత్సవం |
జూన్ 21 | - | అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం |
జూన్ 23 | - | ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం |
జూన్ 26 | - | మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం |
జూన్ 27 | - | సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం |
జూన్ 29 | - | ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ |
జూన్ 30 | - | అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం |
Tuesday, September 6, 2022
మే - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
మే 1 | - | అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం |
మే 3 | - | ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం |
మే 4 | - | అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం |
మే 7 | - | ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ |
మే 8 | - | ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం |
మే 11 | - | జాతీయ సాంకేతిక దినోత్సవం |
మే 12 | - | అంతర్జాతీయ నర్సుల దినోత్సవం |
మే (2వ ఆదివారం) | - | మదర్స్ డే |
మే 15 | - | అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం |
మే 17 | - | ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం, ప్రపంచ రక్తపోటు దినోత్సవం |
మే 18 | - | ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవం, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం |
మే 21 |
| జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం |
మే 22 |
| అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం |
మే 31 |
| ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం |


