LATEST UPDATES
Showing posts with label జులై. Show all posts
Showing posts with label జులై. Show all posts

Friday, September 9, 2022

సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

సెప్టెంబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

సెప్టెంబర్ 5

-

ఉపాధ్యాయ దినోత్సవం (డాక్టర్ రాధాకృష్ణన్ పుట్టినరోజు)

సెప్టెంబర్ 8

-

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

సెప్టెంబర్ 14

-

హిందీ భాషా దినోత్సవం

సెప్టెంబర్ 15

-

ఇంజనీర్ డే, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

సెప్టెంబర్ 16

-

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం

సెప్టెంబర్ 17

-

ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే

సెప్టెంబర్ 18

-

అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం

సెప్టెంబర్ 21

-

ప్రపంచ అల్జీమర్స్ డే, అంతర్జాతీయ శాంతి దినోత్సవం

సెప్టెంబర్ 23

-

సంకేత భాషా దినోత్సవం

సెప్టెంబర్ 27

-

ప్రపంచ పర్యాటక దినోత్సవం

సెప్టెంబర్ 28

-

సమాచారానికి యూనివర్సల్ యాక్సెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవం

సెప్టెంబర్ 29

-

అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వ్యర్థాలపై అవగాహన దినోత్సవం

సెప్టెంబర్ 30

-

వరల్డ్ మారిటైం డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం

ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

ఆగస్టు - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు


ఆగస్టు 3

-

నైజర్ స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 6

-

హిరోషిమా డే

ఆగస్టు 8

-

క్విట్ ఇండియా డే

ఆగస్టు 9

-

ప్రపంచ స్థానిక ప్రజల అంతర్జాతీయ దినోత్సవం

ఆగస్టు 12

-

అంతర్జాతీయ యువజన దినోత్సవం

ఆగస్టు 14

-

పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 15

-

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 19

-

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఆగస్టు 29

-

జాతీయ క్రీడా దినోత్సవం  

ఆగస్టు 30

-

చిన్న పరిశ్రమల దినోత్సవం

Thursday, September 8, 2022

జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

జులై - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జులై 1

-

జాతీయ వైద్యుల దినోత్సవం

జులై 2

-

ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ దినోత్సవం

జులై 3

-

అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం

జులై 6

-

ప్రపంచ జూనోసిస్దినోత్సవం

జులై 11

-

ప్రపంచ జనాభా దినోత్సవం

జులై 15

-

ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం

జులై 17

-

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

జులై 18

-

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

జులై 20

-

ప్రపంచ చెస్ దినోత్సవం

జులై 23

-

జాతీయ ప్రసార దినోత్సవం

జులై 25

-

ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం

జులై 26

-

కార్గిల్ విజయ్ దివస్

జులై 27

-

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వ్యవస్థాపక దినోత్సవం

జులై 28

-

ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం, ప్రపంచ ప్రకృతి    పరిరక్షణ దినోత్సవం

జులై 29

-

అంతర్జాతీయ పులుల దినోత్సవం

జులై 30

-

వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

Wednesday, September 7, 2022

జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

జూన్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జూన్ 1

-

ప్రపంచ పాల దినోత్సవం

జూన్ 2

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

జూన్ 3

-

ప్రపంచ సైకిల్ దినోత్సవం

జూన్ 4

-

దురాక్రమణకు గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం

జూన్ 5       

-

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జూన్ 6

-

రష్యన్ భాషా దినోత్సవం

జూన్ 7

-

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

జూన్ 8

-

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం  

జూన్ 12

-

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

జూన్ 13

-

అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే

జూన్ 14

-

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

జూన్ 15

-

ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం

జూన్ 3వ ఆదివారం

-

ప్రపంచ ఫాదర్స్ డే

జూన్ 20

-

ప్రపంచ శరణార్థుల దినోత్సవం

జూన్ 21

-

అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం

జూన్ 23

-

ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం

జూన్ 26

-

మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం

జూన్ 27

-

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం

జూన్ 29

-

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్

జూన్ 30

-

అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates