LATEST UPDATES
Showing posts with label జనవరి. Show all posts
Showing posts with label జనవరి. Show all posts

Sunday, September 4, 2022

ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

ఫిబ్రవరి - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

ఫిబ్రవరి 1

-

ఇండియన్ కోస్ట్ గార్డ్ డే

ఫిబ్రవరి 2

-

ప్రపంచ తడి భూముల దినోత్సవం

ఫిబ్రవరి 4

-

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, శ్రీలంక జాతీయ దినోత్సవం

ఫిబ్రవరి 10

-

జాతీయ పురుగు నివారణ దినం

ఫిబ్రవరి 11

-

ప్రపంచ అనారోగ్య దినోత్సవం

ఫిబ్రవరి రెండవ ఆదివారం

-

ప్రపంచ వివాహ దినోత్సవం

ఫిబ్రవరి 12

-

జాతీయ ఉత్పాదకత దినం, డార్విన్స్ డే, అబ్రహం లింకన్ పుట్టినరోజు (యునైటెడ్ స్టేట్స్ యొక్క పదహారవ అధ్యక్షుడు)

ఫిబ్రవరి 13

-

ప్రపంచ రేడియో దినోత్సవం

ఫిబ్రవరి 14

-

ప్రేమికుల రోజు

ఫిబ్రవరి 20

-

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ఫిబ్రవరి 21

-

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఫిబ్రవరి 22

 

 

ప్రపంచ ఆలోచన దినం

ఫిబ్రవరి 24

 

సెంట్రల్ ఎక్సైజ్ డే

ఫిబ్రవరి 27

 

 

ప్రపంచ NGO దినోత్సవం

ఫిబ్రవరి 28

 

జాతీయ విజ్ఞాన దినోత్సవం

 

జనవరి - అంతర్జాతీయ,జాతీయ దినోత్సవాలు



జనవరి 1

-

ఆంగ్ల నూతన సంవత్సరం

 

 

ప్రపంచ కుటుంబ దినోత్సవం

జనవరి 4

-

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

జనవరి 6

-

ప్రపంచ యుద్ధం అనాథల దినోత్సవం

జనవరి 8

-

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే

జనవరి 9

-

ప్రవాస భారతీయ దినోత్సవం

జనవరి 10

-

ప్రపంచ హిందీ దినోత్సవం, ప్రపంచ నవ్వుల దినోత్సవం

జనవరి 11

-

లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి

జనవరి 12

-

జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద్ పుట్టిన రోజు)

జనవరి 15

-

జాతీయ సైన్యం దినోత్సవం

జనవరి 23

-

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు

జనవరి 24

-

భారతదేశ జాతీయ బాలికల దినోత్సవం

జనవరి 25

-

 

జాతీయ పర్యాటక దినోత్సవం

 

 

జాతీయ ఓటర్ల దినోత్సవం

జనవరి 26

-

భారతదేశ గణతంత్ర దినోత్సవం

 

 

అంతర్జాతీయ కస్టమ్స్ డే

జనవరి 27

-

అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే

జనవరి 28

-

లాలా లజపతిరాయ్ జయంతి

 

 

డేటా ప్రైవసీ డే

జనవరి 30

-

అమరవీరుల దినోత్సవం (జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి)

 

 

ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలన దినం


అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

 

అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

తేది

 

ప్రత్యేకత

జనవరి

» 1

-

ఆంగ్ల నూతన సంవత్సరం, ప్రపంచ కుటుంబ దినోత్సవం

» 4

-

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

» 9

-

ప్రవాస భారతీయ దినోత్సవం

» 10

-

ప్రపంచ నవ్వుల దినోత్సవం, ప్రపంచ హిందీ దినోత్సవం

» 12

-

జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద్ పుట్టిన రోజు)

» 15

-

జాతీయ సైన్యం దినోత్సవం

» 19

-

ప్రపంచ శాంతి దినోత్సవం

» 23

-

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు

» 25

-

జాతీయ ఓటర్ల దినోత్సవం, అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం

» 26

-

భారతదేశ గణతంత్ర దినోత్సవం,అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం

ఫిబ్రవరి

» రెండో ఆదివారం

-

ప్రపంచ వివాహ దినోత్సవం

» 14

-

ప్రేమికుల దినోత్సవం

» 21

-

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మార్చి

» 3

-

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

» 8

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

» 15

-

ప్రపంచ వినియోగదారు హక్కుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం

» 21

-

ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

» 22

-

ప్రపంచ నీటి దినోత్సవం

» 23

-

ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే

» 24

-

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

ఏప్రిల్

» 1

-

ఆల్ ఫూల్స్ డే

» 7

-

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

» 12

-

ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం

» 16

-

ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం

» 18

-

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం

» 22

-

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

» 23

-

ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం

» 26

-

చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం

» 28

-

ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం

» 29

-

ప్రపంచ నృత్య దినోత్సవం

మే

» 1

-

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

» 3

-

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం

» 5

-

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం

» 6

-

ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం

» రెండో ఆదివారం

-

ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం

» 8

-

ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం

» 9

-

ప్రపంచ తలసీమియా దినోత్సవం

» 12

-

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

» 15

-

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

» 17

-

ప్రపంచ టెలికాం దినోత్సవం

» 18

-

ప్రపంచ మ్యూజియాల దినోత్సవం

» 25

-

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం

» 29

-

ఎవరెస్ట్ దినోత్సవం

» 31

-

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్

» 1

-

అంతర్జాతీయ పాల దినోత్సవం

» 4

-

అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం

» 5

-

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

» 14

-

ప్రపంచ రక్తదాన దినోత్సవం

» 20

-

ప్రపంచ శరణార్థుల దినోత్సవం

»మూడో ఆదివారం

-

తండ్రుల దినోత్సవం

» 26

-

అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం

» 27

-

ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం

జులై

» 1

-

ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే

» 3

-

అంతర్జాతీయ సహకార దినోత్సవం

» 6

-

ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం

» 11

-

ప్రపంచ జనాభా దినోత్సవం

ఆగస్టు

» 1

-

ప్రపంచ తల్లిపాల దినోత్సవం

» మొదటి ఆదివారం

-

ప్రపంచ స్నేహ దినోత్సవం

» 9

-

ప్రపంచ గిరిజన దినోత్సవం

» 12

-

అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం

» 18

-

అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం

» 19

-

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సెప్టెంబర్

» 2

-

కొబ్బరికాయల దినోత్సవం

» 8

-

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

» 15

-

ఇంజనీరుల దినోత్సవం

» 16

-

ప్రపంచ ఓజోన్ దినోత్సవం

» 21

-

అల్జీమర్స్ దినోత్సవం

» 22

-

రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)

» 24

-

ప్రపంచ హృద్రోగ దినోత్సవం

» 26

-

ప్రపంచ బధిరుల దినోత్సవం

» 27

-

ప్రపంచ పర్యాటక దినోత్సవం

అక్టోబరు

» 2

-

అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం

» 3

-

ప్రపంచ ఆవాస దినోత్సవం

» 4

-

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

» 5

-

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

» 9

-

ప్రపంచ తపాలా దినోత్సవం

» 10

-

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

» 12

-

ప్రపంచ దృష్టి దినోత్సవం

» 13

-

ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

» 14

-

ప్రపంచ ప్రయాణాల దినోత్సవం

» 15

-

ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)

» 16

-

ప్రపంచ ఆహార దినోత్సవం

» 17

-

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

» 21

-

ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం

» 24

-

ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే

» 30

-

ప్రపంచ పొదుపు దినోత్సవం

నవంబర్

» 2

-

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

» 10

-

ప్రపంచ రవాణా దినోత్సవం

» 14

-

ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం

» 16

-

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం

» 20

-

ప్రపంచ బాలల దినోత్సవం

» 25

-

మహిళలపై హింసా నిరోధక దినోత్సవం

డిసెంబర్

» 1

-

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

» 2

-

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం

» 3

-

అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం

» 10

-

మానవ హక్కుల దినోత్సవం

» 11

-

యూనిసెఫ్ దినోత్సవం

వివిధ దేశాల దినోత్సవాలు

జనవరి

» 1

-

క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం

» 4

-

మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం

» 8

-

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం

» 15

-

క్రొయేషియా జాతీయ దినోత్సవం

» 26

-

ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం

ఫిబ్రవరి

» 4

-

శ్రీలంక జాతీయ దినోత్సవం

» 11

-

ఇరాన్ జాతీయ దినోత్సవం

» 25

-

కువైట్ జాతీయ దినోత్సవం

» 28

-

ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం

మార్చి

» 12

-

మారిషస్ గణతంత్ర దినోత్సవం

» 26

-

బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం

ఏప్రిల్

» 7

-

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

» 18

-

జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం

» 22

-

ప్రపంచ భూమి దినోత్సవం

» 24

-

జాతీయ పంచాయతీ దినోత్సవం

» 27

-

దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం

» 29

-

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

మే

» 23

-

ఆఫ్రికా దినోత్సవం

» 24

-

కామన్వెల్త్ దినోత్సవం

» 26

-

గయానా స్వాతంత్య్ర దినోత్సవం

» 31

-

దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం

జూన్

» 16

-

ఆఫ్రికా బాలల దినోత్సవం

» 17

-

గోవా విప్లవ దినోత్సవం

జులై

» 3

-

అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం

» 4

-

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

» 5

-

అల్జీరియా జాతీయ దినోత్సవం

» 9

-

అర్జెంటీనా జాతీయ దినోత్సవం

» 11

-

ప్రపంచ జనాభా దినోత్సవం

» 14

-

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం

» 29

-

అంతర్జాతీయ పులుల దినోత్సవం

ఆగస్టు

» 6

-

హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం

» 8

-

క్విట్ ఇండియా డే

» 9

-

నాగసాకి డే

» 14

-

పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం

» 15

-

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం, బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం

» 17

-

ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం

సెప్టెంబర్

» 3

-

ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం

» 8

-

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

» 14

-

హిందీ భాషా దినోత్సవం

» 26

-

న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

» 30

-

వరల్డ్ మారిటైం డే

అక్టోబర్

» 1

-

నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం

» 9

-

ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం

» 24

-

జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం

» 31

-

మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం

డిసెంబర్

» 2

-

యు... స్వాతంత్య్ర దినోత్సవం

» 6

-

ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

» 12

-

కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం

» 16

-

బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం

వివిధ రాష్ట్రాల దినోత్సవాలు

» మార్చి 30

-

రాజస్థాన్ దినోత్సవం

» ఏప్రిల్ 1

-

ఒడిశా దినోత్సవం

» మే 1

-

మహారాష్ట్ర దినోత్సవం

» జూన్ 2

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

» జూన్ 17

-

గోవా విప్లవ దినోత్సవం

» నవంబర్ 1

-

ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం

» డిసెంబర్ 19

-

గోవా విముక్తి దినోత్సవం

» డిసెంబర్ 20

-

అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates